BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఉప్పలపాడులో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం జోరు

Select Suryaa Now
ఉప్పలపాడులో  వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ  ఎన్నికల ప్రచారం జోరు

పొన్నూరు మేజర్ న్యూస్ :-పెద్దకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ZPTC, MPTC అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస త  వైఎస్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.  ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులకు అఖండ మెజార్టీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- సిలార్