BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

తుఫాన్ ప్రభావంపై పాలిటెక్నిక్ విద్యార్థుల క్షేత్ర పరిశీలన

Select Suryaa Now
తుఫాన్ ప్రభావంపై పాలిటెక్నిక్ విద్యార్థుల క్షేత్ర పరిశీలన

ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలం తొగరంలో ఉన్న ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఆర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటలపై శుక్రవారం క్షేత్ర పరిశీలన నిర్వహించారు. ఆమదాలవలస మండలం  పెదజొన్నవలస, మునగవలస గ్రామాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను మండల ఏవో మెట్ట మోహనరావు, కళాశాల ప్రిన్సిపాల్ సీపాన నీలవేణి ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పొలంలో ఎక్కువగా ఉన్న నీటిని వీలైనంత తొందరగా తీసేయాలని, నీట మునిగిన పనులను తీసి కట్టలుగా కట్టుకోవాలని సూచించారు. ఈ క్షేత్ర పరిశీలన ఉన్న విద్యార్థులకు వ్యవసాయ సాగుపై, పంట నష్టాలపై అవగాహన కలుగుతుందని ఏవో మోహనరావు తెలియజేశారు. క్షేత్ర పరిశీలన వలన విద్యార్థులకు వ్యవసాయం సాగుపై తక్కువ సమయంలో మెరుగైన విద్యను పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు.