BREAKING
ప్రభుత్వమే  దాన్యాన్ని కొనుగోలు చేస్తుoది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలతో సహజంగా చెక్‌ పెట్టండి ముక్కామలలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అక్కిన నాగమణి ఇంటింటి ప్రచారం! ఆర్థికంగా వెనుకబడిన 22 మంది విద్యార్థులకు ఆవోపా ఆర్థిక చేయూత తుంకిమెట్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం ఘనంగా శ్రీ చైతన్యలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... సాయికొండ! జోరుగా సాగుతున్నా కరువు పని భజన మండలి నిర్మాణ పనుల గ్రహణం వీడేనా..! గ్రామీణ సమస్యలపై విద్యార్థుల అధ్యయనం:ఎదులాబాద్‌లో అనురాగ్‌ వర్సిటీ విద్యార్థుల పీఆర్ఏ రైతుల అభ్యున్నతే లక్ష్యం.. సంక్షేమమే ధ్యేయం అంగన్‌వాడిలో ఏడుగురే.. హాజరులో 14మంది - తనిఖీలో వెలుగుచూసిన వ్యత్యాసం హస్నాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలాల్ నరసింహ గౌడ్ ఎన్నిక IND vs NZ: భారత్ A తరఫున జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ.. రిషభ్ పంత్ ఫిట్‌నెస్ టెస్ట్! దుద్యాల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా

తిరుమల, 2026 అక్టోబర్ 26 తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Select Suryaa Now
తిరుమల, 2026 అక్టోబర్ 26  తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

వాహన సేవలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి

సూర్య స్టేట్ బ్యూరో అమరావతి : 

తిరుమలలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించిన పౌర్ణమి గరుడసేవలో భారత ఉపరాష్ట్రపతి గౌ|| సీ.పీ.రాధాకృష్ణన్ పాల్గొన్నారు.

కాగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ వాహన సేవలో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సి వి ఎస్ ఓ శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

పౌర్ణమి గరుడ సేవలో పాల్గొన్న ఇతర ప్రముఖులలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్,  తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, పలువురు బోర్డు సభ్యులు, ఇతర ఆలయ అధికారులు కూడా ఉన్నారు