BREAKING
అండూరులో ఉచిత పశువైద్య శిబిరం యాచారం ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీ ఎన్నిక రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి *పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లపైనే భారీ వాహనాల పార్కింగ్* అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల దుర్మరణం అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సీ కౌన్సిలర్లకు సన్మానం బాలలు ఆనందంగా బాల్యాన్ని గడపాలి దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పల్లె పోరు అయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి జిల్లా వికలాంగుల కమిటీలో చేర్యాల వాసికి స్థానం* సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అనిల్‌కు ఘన సన్మానం శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రెస్ మీట్‌లో బోరున విలపించిన 'బ్లాక్ గోల్డ్' చిత్ర నిర్మాత మూర్తి.. అసలు కారణం ఏమిటంటే? ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం.. ‘ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. * కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

స్వచ్ఛ రథం విజేతలకు బహుమతులు ప్రధానం

Select Suryaa Now
స్వచ్ఛ రథం విజేతలకు బహుమతులు ప్రధానం

వింజమూరు, మేజర్ న్యూస్  :  వింజమూరు మండల పరిధిలో స్వచ్ఛ రథం ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త అందించిన గృహస్థులకు సంబంధించి 900 మందికి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయగా ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులకు ఎంపికైన వారికి శుక్రవారం పరిషత్ కార్యాలయం నందు బహుమతులను అందజేసినట్లు ఎంపీడీవో కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు చెత్త వేస్తే చెదరించుకునేది పోయి నేడు చెత్త వేసినందుకు బహుమతులు పొంది రోజులు వచ్చాయన్నారు గృహస్తులు తమ ఇళ్లలోని తడి పొడి చెత్తను వేరువేరుగా అందించి మరిన్ని బహుమతులను పొందాలని ప్రతిరోజు చెత్త ఇచ్చే అలవాటును చేసుకోవాలని తెలిపారు పంచాయతీని స్వచ్ఛత పంచాయతీగా నిలిపేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కే రామారావు సచివాలయ సిబ్బంది మరియు మండల పరిషత్ సిబ్బంది తదితరులు ఉన్నారు.