BREAKING
వసతి గృహాల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మల్యాల మోహన్ గౌడ్ కు ఘన సన్మానం చామనపల్లి, చర్లబుత్కూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం వాగేశ్వరి ఫార్మసీ కళాశాలలో జేఎన్‌టీయూహెచ్ క్రీడా ఎంపికలు విజయవంతం కుషాయిగూడ విస్టా హోమ్స్‌లో ఏరోబిన్ వ్యవస్థ ప్రారంభం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టెంపూడి, ఆలూరులో గ్రామాలలో పొన్నూరు రూరల్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి పార్కింగ్‌ పేరుతో వసూళ్లు.. సౌకర్యాలు ఏవి...? నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలి ఖేతు బచావో అభియాన్' అవగాహనా సదస్సు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై అవగాహన సదస్సు విద్యార్థులే ఉపాధ్యాయులై.. స్వయం పరిపాలన దినోత్సవం సింగర్‌గా మారిన గాడ్ ఆఫ్ మాసెస్.. దడా ధమాకా అంటూ బాలయ్య ఊరమాస్ సాంగ్ విడుదల!

అండూరులో ఉచిత పశువైద్య శిబిరం

Select Suryaa Now
అండూరులో ఉచిత పశువైద్య శిబిరం

జిన్నారం;జిన్నారం మున్సిపల్ పరిధిలోని అండూరు గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు గర్భకోశ సంబంధిత సమస్యలకు పశు వైద్యాధికారి శైలజ ఆధ్వర్యంలో సిబ్బంది చికిత్స అందించారు. రైతులకు అవసరమైన మందులు, మినరల్ మిక్సర్‌తో పాటు లేగదూడలకు నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపాలమిత్ర సిబ్బంది మాట్లాడుతూ.. పశువులకు అన్నం పెట్టకుండా పశుగ్రాసం, తగిన పోషకాహారం అందించాలని సూచించారు. లేగదూడల ఆరోగ్య పరిరక్షణకు నెలకొకసారి నట్టల నివారణ మందులు తప్పనిసరిగా వేయించాలని రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారి శైలజ, గోపాలమిత్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.