BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

శ్రీ దత్త వైద్యశాలలో విజయవంతంగా హైరిస్క్ గుండె ఆపరేషన్

Select Suryaa Now
శ్రీ దత్త వైద్యశాలలో విజయవంతంగా హైరిస్క్ గుండె ఆపరేషన్

శ్రీ దత్త వైద్యశాలలో విజయవంతంగా హైరిస్క్ గుండె ఆపరేషన్

నరసరావుపేట  న్యూస్ :పట్టణంలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అత్యంత క్లిష్టమైన హైరిస్క్ గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. కార్డియాక్ అరెస్ట్‌తో పాటు మూర్ఛలు, మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి తమ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. రోగి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, తమ వైద్య బృందం సవాలుగా స్వీకరించి, పలు ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. సమన్వ యంతో కూడిన వైద్య సేవల ద్వారా రోగి ప్రాణాలను కాపాడగలిగామని వివరించారు. ఈ సందర్భంగా వైద్య బృందం కృషిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి, డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి, డాక్టర్ మహేష్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.