BREAKING
మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం : ఆచార్య జి.నాగరాజు సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ పారిశుధ్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు *జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో విస్తృత తనిఖీలు రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పిలుపు కాంగ్రెస్ 'సంవిధాన్ రక్షక్ మార్చ్' కు..ర్యాలీగా తరలిన 'మైనంపల్లి'

శరన్నవరాత్రి మహోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

Select Suryaa Now
శరన్నవరాత్రి మహోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

పట్టణంలోని శాస్త్రినగర్‌లో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఆలయంలో నిర్వహించనున్న మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు

  • ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా