BREAKING
మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు

అభ్యంతరాలుంటే తెలియజేయాలి

Select Suryaa Now
అభ్యంతరాలుంటే తెలియజేయాలి

*--స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదగిరి* 

నవాబుపేట సూర్య న్యూస్ భూసేకర ణలో భాగంగా కాల్వ నిర్మాణంలో భూము లు కోల్పోతున్న రైతులు వారికేమైనా సందే హాలుంటే తమకు లిఖితపూర్వకంగా అంద జేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదగిరి సూచించారు.శుక్రవారం మండలంలోని యన్మన గండ్ల గ్రామంలో సర్పంచ్ రంజిత్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు విచ్చేసి ఆయన మాట్లాడారు.యన్మనగండ్ల  పరిధిలో మొత్తం 505మంది రైతులు 403ఎకరాలు భూమి రిజర్వాయర్ కాల్వలో కోల్పోతున్నట్లు చెప్పారు.పేర్లలో పొరపాట్లు, భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులుంటే లిఖి తపూర్వకంగా తెలియజేయాలన్నారు.కా ర్యక్రమంలో తహసిల్దార్ సురేష్,డిఇ అరుణకుమారి డిప్యూటీ తాసీల్దార్ వీరేశ్,డీఈ నారాయణ,ఆర్ఐ గోవర్ధన్,ఉపసర్పంచ్ గోవిందు నాయక్,ఏడబ్ల్యుఈలు శ్రీధర్,స్నేహ జీపీవో కమలాకర్, పంచాయతీ కార్యదర్శి సుష్మభారతి,తదితరులు పాల్గొన్నారు.