BREAKING
మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. తడిసిముద్దైన వరి ధాన్యం.. భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శశికళ కృష్ణమోహన్ నాగసముందర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం మహిళా శక్తికి ప్రతీక రుద్రమదేవి-చందుపట్లలో ఘనంగా వర్ధంతి సభ.. నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ పోలీస్ పెట్రోలింగ్ పార్టీ చొరవ.. తప్పిపోయిన బాలుడు క్షేమం తెలంగాణకు భారీ వర్షాలు

పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత..

Select Suryaa Now
పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత..

పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత..

వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ ఇంటి ఎదుట మూడు కార్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను స్థానికులు గుర్తించారు. కారులోని ముగ్గురిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు పరారయ్యారు. అమంచి వర్గీయులకు కారులో ఉన్న వ్యక్తులకు మధ్య కొద్దిసేపు  వాగ్వాదం నెలకొంది. దీంతో పెద్ద ఎత్తునఅభిమానులు ఆమంచి ఇంటి వద్దకు చేరుకొని..ఆందోళన చేపట్టారు. అనంతరం పట్టుకున్న ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. తమపై దాడి చేసేందుకు కొందరు రౌడీ మూకలు ఇంటిపైకి వచ్చారని ఆమంచి ఆరోపించారు.