BREAKING
మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. తడిసిముద్దైన వరి ధాన్యం.. భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శశికళ కృష్ణమోహన్ నాగసముందర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం మహిళా శక్తికి ప్రతీక రుద్రమదేవి-చందుపట్లలో ఘనంగా వర్ధంతి సభ.. నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ పోలీస్ పెట్రోలింగ్ పార్టీ చొరవ.. తప్పిపోయిన బాలుడు క్షేమం తెలంగాణకు భారీ వర్షాలు

సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...!

Select Suryaa Now
సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...!

మర్రిగూడ, మేజర్ న్యూస్: సరంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మ రవి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా వైద్యులు గ్రామ ప్రజలకు కంటి పరీక్షలతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి, తగిన వైద్య సూచనలు అందించారు. అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలు, చికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ జయశ్రీ, డాక్టర్ అనుశ్రీ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గురునాథ్, సంతాల్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.