భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శశికళ కృష్ణమోహన్
భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శశికళ కృష్ణమోహన్
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కురువ కులస్తులకు,సంఘం నాయకులకు కార్యకర్తలకు శుక్రవారం శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్. సమానత్వం భక్తి మానవత్వం..భక్త కనకదాసు బోధించిన శాశ్వత సందేశం అని తెలుపుతూ మహనీయుడిని జయంతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దిగ్విజయంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.