BREAKING
కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం : ఆచార్య జి.నాగరాజు సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ పారిశుధ్య నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవు *జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో విస్తృత తనిఖీలు రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పిలుపు కాంగ్రెస్ 'సంవిధాన్ రక్షక్ మార్చ్' కు..ర్యాలీగా తరలిన 'మైనంపల్లి' రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోంది : కోట నీలిమ

పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ

Select Suryaa Now
పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ
ముషీరాబాద్ మేజర్ న్యూస్ వి మనోహరరావు రచన పి వి ధ్వయం - జీవన రేఖలు పుస్తకాన్ని విశ్వయోగి విశ్వంజీ ఆవిష్కరించారు మాజీ మంత్రి మండలి బుద్ద ప్రసాద్ అతిధిగా పాల్గొన్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య డా. నిత్యానందరావు గౌరీ శంకర్ డా. లలిత వాణి డా. సంఘనభట్ల నర్సయ్య డా. డా.జయరాములు ఆచార్యడా.కసిరెడ్డి వెంకటరెడ్డి డా. మారుమాముల దత్తాత్రేయ శర్మ అతిధులుగా పాల్గొన్నారు. ఈ పుస్తకావిష్కణ సభ త్యాగరాయ గానసభలో పాల్గొన్నారు. సర్వార్ధ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది.
: