BREAKING
వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసి.. నీటి భద్రతకు జిల్లా సమగ్ర కార్యాచరణ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కిటకిట: - స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఆర్టీసీ బస్సు ప్రారంభించిన సర్పంచ్ పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: అమీనుద్ధీన్, భాగ్యానంద్ ఖాకీ నిఘాపై దొంగల"చెయ్యి"- రాజీవ్‌ రహదారిపై రెచ్చిపోయిన స్నాచర్లు అమిత్ షా రాకతో కాంగ్రెస్ లో గుబులు.... సింగరేణిలో రూ.330 కోట్ల సోలార్ ప్లాంట్ లకు గ్రహణం...!!! ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026

నువ్వూరుపాడు అంబేద్కర్ కాలనీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
నువ్వూరుపాడు అంబేద్కర్ కాలనీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీలోని అంబేద్కర్ కాలనీలో టీడీపీ అభ్యర్థులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  ఆశీస్సులతో ఆత్మకూరు మండల జడ్పీటీసీ  అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి, నువ్వూరుపాడు సెగ్మెంట్ ఎంపీటీసీ  అభ్యర్థి షేక్ ఖాజావలి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు.  ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు. స్థానిక పార్టీ శ్రేణులు అభ్యర్థులతో కలిసి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.