BREAKING
వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ? ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ,ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం

మంత్రి నారాయణకు కృతజ్ఞతల వెల్లువ

Select Suryaa Now
మంత్రి నారాయణకు కృతజ్ఞతల వెల్లువ

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :   నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 10వ డివిజన్‌లో టీడీపీకి 2,888 ఓట్ల భారీ మెజారిటీ సాధించిపెట్టిన ప్రజలకు, అందుకు కృషి చేసిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు డివిజన్ టీడీపీ నేతలు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. చింతారెడ్డిపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నారాయణను కలిసిన కార్పొరేటర్ కుటుంబసభ్యులు కిన్నెర ప్రసాద్,కిన్నెర ప్రేమ్ టీడీపీ నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు.17 వ డివిజన్ లో 2842 ఓట్ల మెజారిటీ సాధించిన కార్పొరేటర్ కాకర్ల తిరుమల నాయుడు డివిజన్ వాసులతో కలిసి వచ్చి మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కిన్నెర ప్రసాద్ మాట్లాడుతూ 10వ డివిజన్‌లో ప్రజలు 2888 ఓట్ల అత్యధిక మెజారిటీని అందించి తమపై నమ్మకాన్ని చాటుకున్నారన్నారు.  మంత్రి నారాయణ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నగరవాసులు స్వాగతించారని, ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి, కుమార్తెలు సింధూర, షరణి,అల్లుడు పునీత్ నిర్వహించిన ప్రచారం తమ విజయానికి మరింత బలాన్నిచ్చిందన్నారు. వారి ప్రచారంతో అన్ని డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీలు లభించాయని పేర్కొన్నారు.నెల్లూరు నగర ప్రజలంతా మంత్రి నారాయణ   వెంటే ఉన్నారని పురపాలక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి  మంత్రి రుణం తీర్చుకుంటామమన్నారు.తమ విజయానికి సహకరించిన మంత్రి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.