BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

లోచన్ శ్రీరామ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

Select Suryaa Now
లోచన్ శ్రీరామ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

 

జనసేన నాయకురాలు చైతన్య 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో చిత్తూరు నగరం లోని 42 వ డివిజన్ జనసేన అభ్యర్థి లోచన్ శ్రీరామ్ ఓటేసి అత్యధిక  మెజారిటీతో గెలిపించాలని జనసేన నాయకురాలు చైతన్య కోరారు. శుక్రవారం స్థానిక రామ్ నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు.చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే నగర పాలక సంస్థలు కూటమి పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న మేయర్ కటారి హేమలతను గెలిపించడంతోపాటు 42 డివిజన్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోచన్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.