BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

కేంద్ర మంత్రి తోఖన్ సాహుకు అనంతపురంలో ఘన స్వాగతం..

Select Suryaa Now
కేంద్ర మంత్రి తోఖన్ సాహుకు అనంతపురంలో ఘన స్వాగతం..

అంతపురం కలెక్టరేట్ రిపోర్టర్ వేణుగోపాల్..

కేంద్ర మంత్రి తోఖన్ సాహుకు అనంతపురంలో ఘన స్వాగతం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి నగరానికి రాక..

అనంతపురం నగరపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి విచ్చేసిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘన స్వాగతం పలికారు.టోల్‌గేట్ వద్ద కూటమి నాయకులతో కలిసి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. నగరపాలక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు టోల్‌గేట్ వద్ద హాజరయ్యారు.