BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

కౌన్సిలర్ గాఏకగ్రీవంగా ఎన్నికైన రజనిను అభినందించిన పెమ్మసాని

Select Suryaa Now
 కౌన్సిలర్ గాఏకగ్రీవంగా ఎన్నికైన రజనిను అభినందించిన పెమ్మసాని

కౌన్సిలర్ గాఏకగ్రీవంగా ఎన్నికైన రజనిను అభినందించిన పెమ్మసాని

తెనాలి,  న్యూస్ :మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కమ్మెల రజని ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. కౌన్సిలర్ ఎన్నికల్లో రజని 43 గా వార్డు నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెనాలి వచ్చిన పెమ్మసాని ఆమెను అభినందించి వార్డు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి తోటకూర రమణారావు గెలుపుకు తోడ్పాటు అందించాలని సూచించారు. వార్డు ప్రజల మన్ననలు పొందేలా పనిచేస్తూ కూటమి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పలువురు నాయకులు ఉన్నారు.