BREAKING
పారిశ్రామిక వ్యర్థ జలాల లారీ ఢీకొని ఇద్దరు మృతి అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలు కాబోయే భార్యతో తొలి ఫోటో వైరల్, డిసెంబర్ 10న పెళ్లి అనంతపురం జిల్లా స్థానిక పోరు: కూటమి హవా! పీఎం అజయ్ పథకం సర్వే ప్రారంభం కొర్విచెడ్ ఘని పాఠశాలలో వెబ్ సినిమా షూటింగ్ సందడి ఎండిన పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు..! ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభించిన సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ దీపాల వెలుగుల్లో సేవా స్ఫూర్తిని చాటనున్న ఎక్స్‌ప్లోరికా ‘రూపాలి సాయంత్రం’ నేషనల్ రోప్ స్కిప్పింగ్ విజేతలకు ఐవీవై చైర్మెన్ అభినందన ... సమయపాలన పాటించని ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది! దీపాల ఆకృతిలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. ఆకట్టుకున్న వేడుకలు శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే

జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే

Select Suryaa Now
జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే

జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే                                       పెడన, మేజర్ న్యూస్ : ఈనెల 5వ తేదీన జరిగిన జడ్పిటిసి ఎంపిటిసి  (పరిషత్) ఎన్నికల ఓట్ల లెక్కింపు మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలో నేడు (శనివారం)జరుగుతాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ మేరకు పెడన మండలం మొత్తం మీద ఉన్న 27,949 ఓటర్లు గాను 21,520 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో మండలం మొత్తం మీద 76.99 % నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 7:30 నుండి ప్రారంభం అవుతుందని మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు జరుగుతుందని అనంతరం ఆయా సెగ్మెంట్ల పరిధిలో బ్యాలెట్ బాక్సులను లెక్కింపు మొదలు పెడతామని స్పష్టం చేశారు.