BREAKING
శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే లారీ ఢీకొని మహిళ మృతి.. భర్తకు తీవ్ర గాయాలు ఏడాదిలోనే అత్యధిక లాభాలను నమోదు చేసిన నిఫ్టీ, సెన్సెక్స్ పోస్టల్ బ్యాలెట్ లో టిడిపి పర్చూరులో ముందంజ భారత్ - ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం ఖుల్నా రైల్వే స్టేషన్ వద్ద నల్లటి మసి పూసిన దుండగులు వయసుపై హాలీవుడ్ నటి సాలీ ఫీల్డ్ సరదా వ్యాఖ్యలు జైసల్మేర్ గోల్డ్ - దేశంలోనే అత్యంత అరుదైన 'బంగారం' లాంటి కానుక తాడిపత్రి, కళ్యాణదుర్గంలో టీడీపీ ఎంపీటీసీల విజయం సీఓపీ31 (COP31) సదస్సు వేళ టర్కీలో వెలుగు చూసిన ముప్పు మున్సిపాలిటీలో ఆడిట్ నిర్వహణ వేరుశనగ పంటలను కాపాడండి.. ఎమ్మెల్యేకు రైతుల మొర ఏఐ ముప్పుపై ఆందోళనల వేళే టెక్నాలజీని ఆలింగనం చేసుకుంటున్న పర్యావరణ సంస్థలు ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ-మధ్యాహ్నానికి తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

అనూహ్యం..ఎంపీటీసీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఘన విజయం

Select Suryaa Now
అనూహ్యం..ఎంపీటీసీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఘన విజయం

ప్రొద్దుటూరు (కడప):వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం ఎంపీటీసీ (MPTC) స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో ఇండిపెండెంట్ అభ్యర్థి శిగినేని సుబ్బమ్మ తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు.

పోటీలో నిలిచిన జనసేన పార్టీ అభ్యర్థి వీరం మౌనికపై శిగినేని సుబ్బమ్మ 373 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు లెక్కింపు అధికారులు అధికారికంగా ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడంతో తాళ్లమాపురంలో ఆమె మద్దతుదారులు, అనుచరులు సంబరాలు జరుపుకున్నారు.