BREAKING
పారిశ్రామిక వ్యర్థ జలాల లారీ ఢీకొని ఇద్దరు మృతి అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలు కాబోయే భార్యతో తొలి ఫోటో వైరల్, డిసెంబర్ 10న పెళ్లి అనంతపురం జిల్లా స్థానిక పోరు: కూటమి హవా! పీఎం అజయ్ పథకం సర్వే ప్రారంభం కొర్విచెడ్ ఘని పాఠశాలలో వెబ్ సినిమా షూటింగ్ సందడి ఎండిన పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు..! ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభించిన సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ దీపాల వెలుగుల్లో సేవా స్ఫూర్తిని చాటనున్న ఎక్స్‌ప్లోరికా ‘రూపాలి సాయంత్రం’ నేషనల్ రోప్ స్కిప్పింగ్ విజేతలకు ఐవీవై చైర్మెన్ అభినందన ... సమయపాలన పాటించని ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది! దీపాల ఆకృతిలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. ఆకట్టుకున్న వేడుకలు శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే

పోస్టల్ బ్యాలెట్ లో టిడిపి పర్చూరులో ముందంజ

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ లో టిడిపి పర్చూరులో ముందంజ

పర్చూరు, మేజర్ న్యూస్:

ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల  కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లో పర్చూరు మండలంలో టిడిపి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో పర్చూరు మండలంలో మొత్తం 177 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలుకాగా తెలుగుదేశం పార్టీకి 142 ఓట్లు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 35 ఓట్లు పోలయ్యాయి. పర్చూరు ఉత్తరం టిడిపి 12, వైకాపా 2, నూతలపాడు టిడిపి 15, వైకాపా 7,పర్చూరు పడమర టిడిపి 9, వైకాపా 4, నాగులపాలెం టిడిపి 23 వైకాపా 0, ఇనగల్లు టిడిపి 5, వైకాపా 1, చెరుకూరు పడమర టిడిపి 1, వైకాపా 4, చెరుకూరు తూర్పు టిడిపి 8, వైకాపా 4, దేవరపల్లి టిడిపి 5, వైకాపా 0, ఉప్పుటూరు టిడిపి 20, వైకాపా 3, కొమర్నేని వారి పాలెం టిడిపి 3, వైకాపా 1, కొల్లా వారి పాలెం టిడిపి 6, వైకాపా 1, పర్చూరు తుర్పు టిడిపి 13, వైకాపా 1, పోతుకట్ల టిడిపి 2, వైకాపా 0, అన్నంబోట్లవారి పాలెం టిడిపి 8 వైకాపా 5, అడుసుమల్లి  టిడిపి 8, వైకాపా 0,  వీరన్నపాలెం టిడిపి 6, వైకాపా 2 చొప్పున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.

సూర్య రిపోర్టర్: షేక్ జానీ భాష