BREAKING
ఎల్ఏ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: ఇద్దరి నిర్బంధం, నిత్య రామన్ ఖండన దీపావళి వేళ ఢిల్లీలో విష పొగమంచు.. 383కి పడిపోయిన ఏక్యూఐ పండుగల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు: రైల్వే మంత్రి న్యూజెర్సీ ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా లభ్యం ప్రపంచ నేతల దీపావళి శుభాకాంక్షలు: శాంతి, సామరస్యానికి పిలుపు రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్: పికప్ ట్రక్కును ఢీకొన్న దృశ్యాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా..... కొడంగల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నేడు స్టాక్ మార్కెట్ సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం కర్ణాటకలో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: ప్రైవేట్ కళాశాలల ఫీజుల తగ్గింపు 2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు

దిమ్మగుడిలో కూటమి అభ్యర్థి ఘన విజయం 306 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా కె. రామిరెడ్డి గెలుపు పెద్దవడుగూరు మేజర్ న్యూస్: పెద్దవడుగూరు మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థి కె. రామిరెడ్డి 306 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలిచి స్పష్టమైన తీ

Select Suryaa Now
దిమ్మగుడిలో కూటమి అభ్యర్థి ఘన విజయం  306 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా కె. రామిరెడ్డి గెలుపు  పెద్దవడుగూరు మేజర్ న్యూస్:  పెద్దవడుగూరు మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థి కె. రామిరెడ్డి 306 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలిచి స్పష్టమైన తీ

దిమ్మగుడిలో టిడిపి అభ్యర్థి ఘన విజయం

306 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా కె. రామిరెడ్డి గెలుపు

పెద్దవడుగూరు మేజర్ న్యూస్:

పెద్దవడుగూరు మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థి కె. రామిరెడ్డి 306 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలిచి స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

ఎన్నికల ఫలితాలు వెలువడగానే కె. రామిరెడ్డి మద్దతుదారులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయం సాధించేందుకు సహకరించిన గ్రామ ప్రజలకు, ఓటర్లకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దిమ్మగుడి గ్రామంలో 306 ఓట్ల మెజారిటీతో సాధించిన ఈ విజయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.