మున్సిపాలిటీలో ఆడిట్ నిర్వహణ
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో గత రెండు రోజులుగా మునిసిపాలిటీ సంబంధించిన ఆడిట్ కొనసాగుతున్నట్లు ఆడిట్ టీం సభ్యులు సత్య వేద తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించిన సంవత్సరపు ఆదాయపు ఖర్చులు రసీదులు సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.