BREAKING
సీఓపీ31 (COP31) సదస్సు వేళ టర్కీలో వెలుగు చూసిన ముప్పు మున్సిపాలిటీలో ఆడిట్ నిర్వహణ వేరుశనగ పంటలను కాపాడండి.. ఎమ్మెల్యేకు రైతుల మొర ఏఐ ముప్పుపై ఆందోళనల వేళే టెక్నాలజీని ఆలింగనం చేసుకుంటున్న పర్యావరణ సంస్థలు ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ-మధ్యాహ్నానికి తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జోషువా వాంగ్ తీర్పుపై విదేశీ ప్రభుత్వాల విమర్శలు 8, 9 తేదీల్లో ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నిలిపివేత.. 16 నుంచి భక్తులకు అనుమతి సైనికుల మధ్యే దీపావళి వేడుకలు-రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన ప్రతి పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపు ఇరాన్ న్యూక్లియర్ సమాచారానికి $20M రివార్డు ప్రకటించిన యూఎస్ దిమ్మగుడిలో కూటమి అభ్యర్థి ఘన విజయం 306 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా కె. రామిరెడ్డి గెలుపు పెద్దవడుగూరు మేజర్ న్యూస్: పెద్దవడుగూరు మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థి కె. రామిరెడ్డి 306 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలిచి స్పష్టమైన తీ అనూహ్యం..ఎంపీటీసీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఘన విజయం ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 40 కి.మీ పరిధిలో జొమాటో ఫుడ్ డెలివరీ సేవలు 40 కి.మీ పరిధిలో జొమాటో ఫుడ్ డెలివరీ సేవలు

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం....

Select Suryaa Now
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం....

షాద్ నగర్….

 

*గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం*

 *మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు*

 గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల గాయత్రి హాస్పిటల్ పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని అడిగినా  మృతురాలి వివరాలు తెలియ రాలేదు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి ఆచూకీ తెలిసిన, వివరాలు లభించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

జావ్వాజి రాఘవేందర్ గౌడ్ మేజర్ న్యూస్