BREAKING
8, 9 తేదీల్లో ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నిలిపివేత.. 16 నుంచి భక్తులకు అనుమతి సైనికుల మధ్యే దీపావళి వేడుకలు-రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన ప్రతి పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపు ఇరాన్ న్యూక్లియర్ సమాచారానికి $20M రివార్డు ప్రకటించిన యూఎస్ దిమ్మగుడిలో కూటమి అభ్యర్థి ఘన విజయం 306 ఓట్ల మెజారిటీతో ఎంపీటీసీగా కె. రామిరెడ్డి గెలుపు పెద్దవడుగూరు మేజర్ న్యూస్: పెద్దవడుగూరు మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థి కె. రామిరెడ్డి 306 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలిచి స్పష్టమైన తీ అనూహ్యం..ఎంపీటీసీ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఘన విజయం ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 40 కి.మీ పరిధిలో జొమాటో ఫుడ్ డెలివరీ సేవలు 40 కి.మీ పరిధిలో జొమాటో ఫుడ్ డెలివరీ సేవలు లైబ్రరీ పుస్తకాల కుంభకోణంపై హైకోర్టు ముందస్తు హెచ్చరిక 93.5 బిలియన్ యూరోల పరిశోధన ఒప్పందంపై భారత్, ఈయూ సంతకాలు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అనంతలో టపాకాయల దందా.. మామూళ్ల మోత! ఒక్కో దుకాణానికి రూ.60 వేల వసూలు? విశాఖ భీమిలి బీచ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం....

పాపికొండల విహారయాత్ర ప్రారంభం..

Select Suryaa Now
పాపికొండల విహారయాత్ర ప్రారంభం..

భద్రాచలం/పోచవరం:ప్రకృతి ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపికొండల గోదావరి విహారయాత్ర పునఃప్రారంభమైంది. ఇటీవల సంభవించిన తుఫాన్ ప్రభావం, నదిలో వరద ఉద్ధృతి కారణంగా గత నెల 26వ తేదీ నుంచి నిలిపివేసిన బోటు సర్వీసులను అధికారులు నేటి నుంచి తిరిగి ప్రారంభించారు.

వాతావరణం అనుకూలించడంతో పాటు గోదావరిలో నీటిమట్టం సాధారణ స్థితికి చేరుకోవడంతో పర్యాటక శాఖ, జలవనరుల అధికారులు బోట్ల రాకపోకలకు అనుమతులు ఇచ్చారు. పోచవరం బోటు పాయింట్ నుంచి పాపికొండల వైపు వెళ్లే లాంచీలు, బోట్లు పర్యాటకులకు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.

పర్యాటకుల భద్రత దృష్ట్యా ప్రతి బోటులో లైఫ్ జాకెట్లు, అత్యవసర రక్షణ పరికరాలను నిర్ నిర్బంధంగా పాటించాలని అధికారులు నిర్వాహకులను ఆదేశించారు. చాలా రోజుల విరామం తర్వాత యాత్ర ప్రారంభం కావడంతో పోచవరం పర్యాటక ప్రాంతం వద్ద మళ్లీ కోలాహలం మొదలైంది.