BREAKING
పారిశ్రామిక వ్యర్థ జలాల లారీ ఢీకొని ఇద్దరు మృతి అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలు కాబోయే భార్యతో తొలి ఫోటో వైరల్, డిసెంబర్ 10న పెళ్లి అనంతపురం జిల్లా స్థానిక పోరు: కూటమి హవా! పీఎం అజయ్ పథకం సర్వే ప్రారంభం కొర్విచెడ్ ఘని పాఠశాలలో వెబ్ సినిమా షూటింగ్ సందడి ఎండిన పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు..! ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభించిన సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ దీపాల వెలుగుల్లో సేవా స్ఫూర్తిని చాటనున్న ఎక్స్‌ప్లోరికా ‘రూపాలి సాయంత్రం’ నేషనల్ రోప్ స్కిప్పింగ్ విజేతలకు ఐవీవై చైర్మెన్ అభినందన ... సమయపాలన పాటించని ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది! దీపాల ఆకృతిలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. ఆకట్టుకున్న వేడుకలు శబరికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల భవితవ్యం నేడే

లారీ ఢీకొని మహిళ మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

Select Suryaa Now
లారీ ఢీకొని మహిళ మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

సూర్య  ఎండపల్లి:జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రం సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గోదావరిఖని నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆవుల ప్రణీత మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.