వెలిగండ్ల మేజర్ న్యూస్ మండల కేంద్రంలోని డీసీఎం సి చైర్మన్ శ్యామల కాశిరెడ్డి గెస్ట్ హౌస్ నందు శనివారం నాడు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు త్వరలో జరగనున్న జడ్పిటిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన్నేపల్లి రవిని అత్యధిక మెజార్టీతో గెలుపే లక్ష్యంతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు తప్పకుండా ఓటు వేస్తారని కనుక కార్యకర్తలు నాయకులు సమిష్టిగా కృషిచేసి జెడ్పిటిసి అభ్యర్థిని గెలిపించాలని ఆయన కార్యకర్తలకు నాయకులకు సూచించారు