BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

ప్రభుత్వం పిఆర్సి ని వెంటనే ప్రకటించి డీఏలను మంజూరు చేయాలని డిమాండ్.....

Select Suryaa Now
ప్రభుత్వం పిఆర్సి ని వెంటనే ప్రకటించి డీఏలను మంజూరు చేయాలని డిమాండ్.....
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ‘’;;ఆది వారం రోజున  హైదరాబాదులో జరిగిన  పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని వివిధ ఉపాధ్యాయ సమస్యలను ప్రస్తావించిన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం
పి ఆర్ సి ని వెంటనే ప్రకటించి, కనీసం రెండు  పెండింగ్ డి ఏ లను సంక్రాంతికి ప్రకటించాలి.సిపిఎస్ రద్దు పరిచి ఓపిఎస్ పునరుద్ధరించాలి.జిల్లాలోని సీనియర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ నీ డి ఈ ఓ గా నియమించాలిప్రతి జిల్లాలో సకల వసతులతో వెల్నెస్ సెంటర్ ప్రారంభించి, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ లో NEHS ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ అందించాలి.మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలీ.*6. SSA ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అందించాలి.