BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు : రావులపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు

ఈ నెల 6న శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో విద్యత్ గోష్టి

Select Suryaa Now
ఈ నెల 6న శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో విద్యత్ గోష్టి
 
సూర్య భైంసా ఈనెల ఆరో తేదీన బైంసా పట్నంలోని శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మండపంలో సరస్వతి పాఠశాల వ్యవస్థాపకులు స్వర్గీయ శతకోపం లక్ష్మీ నరసింహచార్యుల గారి వర్ధంతి సందర్భంగా విద్యుత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు.ఆదివారం శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలలో స్వర్గీయ శఠగోపం లక్ష్మి నరసింహాచార్యులు విద్వత్ గోష్టి కార్యక్రమంలో భాగంగా కరపత్రలు, బ్యానర్ ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం వీరికార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, వక్తలు మాట్లాడుతూ భావితరాల కోసం అనునిత్యం వారు దేశ భవిష్యత్తును నిత్యజీవితంలో ప్రేరణ అందిస్తూ జాతీయ భావాలు, క్రమశిక్షణ, నైతిక విలువలు,ఆచరణ, సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందిస్తూ,నిజాయితీ ,దయ ప్రేమ, ఐక్యతా పిల్లల అలవాట్లు కొరకు దేశభక్తిని, దేశ భవిష్యత్తు చదువుతున్న విద్యార్థులలో పెంపొందించ గణిత శిశు మందిరాలదే అని అన్నారు. ఈకార్యక్రమంలో విభాగ్ ఉపాధ్యక్షుడు రమేశ్ మహశేట్టివార్, విభాగ్ కార్యదర్శి  సరుకోండ దామోదర్, జిల్లా ఉపాధ్యక్షుడు  ధర్మపురి సుదర్శన్, జిల్లా కార్యదర్శి  పురస్తు గోపాల్ కిషన్, ప్రబoధకారిణి సభ్యులు యం వేంకటేశ్ ,  పి. కాశీ నాథ్, ఆర్.రాజేశ్వర్ వివిధ పాఠశాల ప్రధాన చార్యులు, ఆచార్యులు, పోషకులు, పాల్గొన్నారు.