జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తాయారును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కొండయ్య
సూర్య న్యూస్ దర్శి.
ఓటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామాలు అభివృద్ధి పదంలో నడవాలంటే కూటమి జడ్పిటిసి అభ్యర్థి వరి కోటి లక్ష్మీతాయాలను ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనసేన నాయకులు ఛాతిరాసి కొండయ్య కోరారు. గత ఐదేళ్లలో వైసిపి అరాచకం విధ్వంసం సృష్టించి అభివృద్ధిని నాశనం చేశారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు తెలిసిన నాయకురాలు విద్యావంతురాలు లక్ష్మీ తాయారును అఖండ మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని కొండయ్య కోరారు. వైసీపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి మరోసారి మోసపోయి అభివృద్ధిని అడ్డుకోవద్దని ఓటర్లకు ఆయన సూచించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందంగటం జరిగిందన్నారు. లక్ష్మీ తాయారును ఓట్లేసి గెలిపిస్తే గ్రామ లలో అభివృద్ధి వేగం పెరుగుతుందని కొండయ్య అన్నారు.