telangana
చలో ఆదిలాబాద్ బి ఆర్ ఎస్ గర్జన సభ.
సూర్య నసురుల్లాబాద్. బాన్సువాడ నియోజకవర్గం నుంచి మండల పరిధిలో గల బి ఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆదిలాబాద్ సభకు బయలుదేరినారు.
రైతుల సమస్యలపై భారీ బహిరంగ సభ. అదిలాబాదులో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గుడిసెల నరసింహులు గౌడ్ మాట్లాడుతూ రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ పోరాట సభ నిర్వహించడం జరిగింది. మండలం నుంచి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు బహిరంగ సభకు బయలుదేరినారు.