BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

Select Suryaa Now
 జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

పల్నాడు జిల్లాలో నవంబర్ 5న జరుగుతు న్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో బాగంగా శుక్రవారం ఎన్నికల ఏర్పాట్ల పైన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలట్, ఓటర్ స్లిప్ పంపిణి, వెబ్ కాస్టింగ్, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు ఓటర్ల ప్రవేశం నిష్క్రమణ మార్గాలు రిసెప్షన్ ఏర్పాట్లు తాగునీరు తదితర కనీస మౌలిక సదుపాయాలపై పలు సూచనులు జారీ చేశారు.