గొట్టముక్కలసమాధానం పేట జెడ్పిటిసి ఎన్నికల ప్రచారం
గురజాల న్యూస్:పల్నాడుజిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల మండలం, గొట్టిముక్కల, సమాధానంపేట గ్రామాల నందు గురజాల మండలం జడ్పీటీసీ కూటమి అభ్యర్థి మద్దినేని లక్ష్మీమద్దినేని లక్ష్మీ నారాయణ సతీమణ ఎన్నికల ప్రచారంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు జడ్పీటీసీ కూటమి అభ్యర్థి మద్దినేని లక్ష్మీమద్దినేని లక్ష్మీ నారాయణ సతీమణిఇంటింటికి ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గొట్టిముక్కల, సమాధానంపేట గ్రామస్థులను కోరటం జరిగింది.