BREAKING
వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ? ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ,ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం

ఎంపీటీసీ ఫలితాలలో వింజమూరు మండలం వైసీపీ ప్రభంజనం

Select Suryaa Now
ఎంపీటీసీ ఫలితాలలో వింజమూరు మండలం వైసీపీ ప్రభంజనం

 వింజమూరు, మేజర్ న్యూస్ :  వింజమూరు మండలంలో ఈనెల 5వ తేదీన జరిగిన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఫలితాలలో వింజమూరు మండలం పన్నెండు ఎంపీటీసీ స్థానాలకు 9 స్థానాలను కైవసం చేసుకుంది దీంతో వింజమూరు మండలం వైసీపీ ప్రభంజనం సృష్టించింది.  ఒకటవ సెగ్మెంట్ తెలుగుదేశం వనిపెంట హైమావతి 112 ఓట్లు రెండవ సెగ్మెంట్ షేక్ అభి బున్నిసా వైసిపి ఎంపీటీసీగా 472 ఓట్లు మూడో సెగ్మెంట్ వైసిపిఎంపీపీ అభ్యర్థి గణపం బాలకృష్ణారెడ్డి 428 ఓట్లు నాలుగవ సెగ్మెంట్ వైసిపి ఎంపీటీసీ అభ్యర్థిగా రేవనూరు అనూష అత్యధికంగా 898 ఓట్లు ఐదవ సెగ్మెంట్ వైసీపీ అభ్యర్థిగా జి లక్ష్మీనారాయణ 112 ఓట్లు ఆరవ సెగ్మెంట్ వైసిపి అభ్యర్థినిగా భోజనపు పద్మ 532 ఓట్లు అలాగే శంఖవరం సెగ్మెంట్ నుండి వైసీపీ అభ్యర్థి 35 ఓట్లు బుక్కాపురం సెగ్మెంట్ నుండి వైసీపీ అభ్యర్థి 364 ఓట్లు కాటేపల్లి సెగ్మెంట్ నుండి వైసీపీ అభ్యర్థి 415 ఓట్లు చాకలకొండ సెగ్మెంట్ నుండి.టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా 232 అదేవిధంగా ఊటుకూరుసెగ్మెంట్ నుండి తెలుగుదేశం అభ్యర్థి 26 ఓట్లతో విజయాన్ని సాధించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.