BREAKING
సంప్రదాయ కుమ్మరి కళాకారులకు చేయూత తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి

చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

Select Suryaa Now
చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

చీరాల, మేజర్‌న్యూస్‌:

  చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న చీరాల పురపాలక సంఘ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. పరిశీలించారు. ఈనెల 1 న జరిగిన చీరాల మున్సిపల్  ఎన్నికల ను శుక్రవారం చీరాల ఇంజనీరింగ్ కళాశాల నందు ఓట్లు లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.  ఓట్లు లెక్కింపు ప్రక్రియ లో ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సిబ్బందిని ఆదేశించారు. వర్షం కారణంగా నవంబర్ 3న జరగాల్సిన ఓట్ల లెక్కింపు వాయిదా పడగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో శుక్రవారం నిర్వహించారు. చైర్మన్ స్థానానికి 8 మంది అభ్యర్థులు, 44 వార్డులకు 163 మంది  అభ్యర్థులు పోటీ లో ఉన్న విషయం తెలిసిందే.ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట చీరాల ఆర్డీవో నరసింహారావు, పురపాలక కమిషనర్ కె. డానియోల జ్యోసప్  తదితరులు ఉన్నారు.