BREAKING
దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం నారాయణ పాఠశాలలో చిన్నారుల క్రీడా సంబరం.. ఘనంగా ఎకిడ్స్ ఎన్‌పీఎల్ స్పోర్ట్స్ మీట్ రామాయణం గొప్పతనాన్ని పక్కన పెట్టి బడ్జెట్ గురించా చర్చ?: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు బీసీ ఆత్మగౌరవ భవనాలు.. రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య వెన్నెముక శస్త్రచికిత్సలో ఆధునిక సాంకేతికతపై జాతీయ సదస్సు ఓటీటీలో అలరించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'హైకు': నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే? స్ట్రీమ్ డెంటల్ కేర్ ప్రారంభం క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ - నరోత్తమ రెడ్డి

25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం…

Select Suryaa Now
25 రోజులుగా హిందీ  క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం…

నర్సాపూర్;నర్సాపూర్ మండల పరిధిలోని నాగులపల్లి జెడ్ పి హెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో గత 25 రోజులుగా హిందీ ఉపాధ్యాయుడు లేక విద్యార్థులకు ఎలాంటి క్లాసులు నిర్వహించలేదన్నీ త్వరగా హిందీ ఉపాధ్యాయిని వచ్చేలా చూడాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొర్పోల్ సుమతి శివకుమార్ లకు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్  పలుమార్లు డీఈఓ కు ఎంఈఓ కు ఉపాధ్యాయుడు లేరంటూ ఉపాధ్యాయుని పాఠశాలకు కేటాయించాలని విన్నవించుకున్న అధికారులు మాత్రం పంపించడం లేదని ఆయన తెలిపారు..