BREAKING
కనిగిరి జడ్పిటీసి గా బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ గెలుపు మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం

యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి

Select Suryaa Now
యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి

జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్:దీపావళి పండుగను పురస్కరించుకుని యూసుఫ్‌గూడ జానకమ్మ తోట సమీపంలోని మెట్రో పిల్లర్ నంబర్ 1507 వద్ద ఏర్పాటు చేసిన 'రాణి క్రాకర్స్' బాణసంచా స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ సందడి చేశారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఆయన తన కుమార్తెతో కలిసి విచ్చేసి బాణసంచా కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల క్రితం మొదటిసారిగా రాణి క్రాకర్స్ వద్ద బాణసంచా తీసుకున్నానని,ఇక్కడి క్రాకర్స్ క్వాలిటీ చాలా బాగుండి బాగా కాలడంతో ప్రతి ఏటా ఇక్కడే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. స్టాల్ నిర్వాహకులు శివాగ్ని నాణ్యమైన బాణసంచాను ప్రజలకు అందుబాటు ధరలలో అందిస్తున్నారని ప్రశంసించారు. రాణి క్రాకర్స్ నాణ్యత నచ్చి తాను స్వయంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా పోస్ట్‌లు పెట్టి ప్రచారం చేశానని పేర్కొంటూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విచ్చేసి తమకు మద్దతుగా నిలుస్తున్న నటరాజ్ మాస్టర్‌కు రాణి క్రాకర్స్ నిర్వాహకులు శివాగ్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నాణ్యమైన బాణసంచా మరియు వివరాల కోసం కావలసిన వారు తమను 9849203391నంబరులో సంప్రదించవచ్చని ఈ సందర్భంగా నిర్వాహకులు వెల్లడించారు.