కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్
కోహెడ ; కోహెడ మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా భాద్యతలు చేపట్టిన డిప్యూటీ తహసీల్దార్ రాకేష్ ని ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు వారిని శాలువతో సన్మానించి స్వాగతం తెలిపారు. మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో ఏ సమస్య ఉన్న సానుకూలంగా స్పందించి ఆ సమస్యని పరిష్కారం అయ్యేటట్టు చూడాలని కోరారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంచి ఉద్యోగిగా పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆకాంక్షిoచారు.ఈకార్యక్రమంలో తహసీల్దార్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.