BREAKING
కనిగిరి జడ్పిటీసి గా బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ గెలుపు మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం

జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు

Select Suryaa Now
జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు

జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హత్యాయత్నం కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పెళ్లకూరు జెడ్పీటీసీగా 1,719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భర్త జైలులో ఉండటంతో ఆయన తరఫున భార్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఓటర్లు ఆయనకు పట్టం కట్టారు. ఈ విజయంపై వైసీపీ స్పందిస్తూ.. జైలు గోడలు మనిషిని బంధించగలవేమో కానీ, ప్రజల అభిమానాన్ని బంధించలేవంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొంది.