BREAKING
ఎమ్మెల్యే దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు కనిగిరి జడ్పిటీసి గా బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ గెలుపు మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి!

రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి :

Select Suryaa Now
రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి :

 

సూర్య ముధోల్ మండలం. :
ముధోల్ మండల కేంద్రంలో రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల క్రితం మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరించినా పరిస్థితిలో మార్పు లేదని పేర్కొంటున్నారు. అధికారుల నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు దందా సాగిస్తున్నారని, దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు రాత్రివేళల్లో నిఘా పెంచి, అక్రమ తవ్వకాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.