BREAKING
NP కుంట వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అనురాధమ్మ ఘనవిజయం NP కుంట వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అనురాధమ్మ ఘనవిజయం మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి!

నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ

Select Suryaa Now
నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ

హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన అక్కన్నపేట మండలం హాథిరాం అంబనాయక్ తండా గ్రామానికి చెందిన బానోతు   రవి సునీత దంపతుల కుమార్తె శైలజ ఫుట్బాల్ క్రీడాకారిణి బెజ్జంకి సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతూ మెదక్ ఫుట్బాల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో డిగ్రీ చదువుతున్న బానోతు శైలజ ఇప్పటివరకు 12 నేషనల్స్ ఆడి జాతీయస్థాయిలో స్థాయిలో రాణించి ప్రస్తుతం వచ్చే సంవత్సరం 2027 జనవరి 17 నుంచి 23 వరకు మెక్సికో సిటీలో జరిగే స్లమ్ స్కోర్ కెవిఎస్ టీమ్ ఇండియా హోంలెస్ వరల్డ్ కప్ కి భారతదేశం  తరఫున మన తెలంగాణ రాష్ట్రం నుంచి. సెలెక్ట్ అయిన ఏకైక అమ్మాయి  బానోతు శైలజ చాలా సంతోషమని అభినందనలు తెలిపిన  బిసి సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్  నిన్న వారిని హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి పరిస్థితులు వివరించగా నిరుపేద కుటుంబానికి చెందిన బానోతు శైలజ కి మెక్సికో సిటీకి వీసా మరియు టికెట్ రవాణా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భరిస్తామని హామీ ఇచ్చి సహచర మంత్రివర్యులు పశుసంవర్ధక మరియు స్పోర్ట్స్ యూత్ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి లేఖ రాసి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరారు వెంటనే స్పందించిన బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు