BREAKING
నారాయణ పాఠశాలలో చిన్నారుల క్రీడా సంబరం.. ఘనంగా ఎకిడ్స్ ఎన్‌పీఎల్ స్పోర్ట్స్ మీట్ రామాయణం గొప్పతనాన్ని పక్కన పెట్టి బడ్జెట్ గురించా చర్చ?: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు బీసీ ఆత్మగౌరవ భవనాలు.. రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య వెన్నెముక శస్త్రచికిత్సలో ఆధునిక సాంకేతికతపై జాతీయ సదస్సు ఓటీటీలో అలరించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'హైకు': నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే? స్ట్రీమ్ డెంటల్ కేర్ ప్రారంభం క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ - నరోత్తమ రెడ్డి ప్రభుత్వం పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దు చేయాలి :బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హాలీవుడ్ సినిమాలకంటే బాగుంది: 'రామాయణం'పై సన్నీ డియోల్ ప్రశంసల జల్లు బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ పూజారి, అమేయ పూజారి మెదక్ పట్టణ అభివృద్ధికి రూ.9.11 కోట్లతో భారీ నిధులు రోడ్డు పునర్నిర్మాణం కోసం బిజెపి ఆందోళనకు సిద్ధం చెరువులు కబ్జాలను తొలగించి అభివృద్ధి పనులు :కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు !!హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్!! ఓల్డ్ మల్కాజిగిరి‌లో మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన

కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి

Select Suryaa Now
కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి

కోహెడ ; కోహెడ మండలలోని కూరెళ్ల గ్రామానికి చెందిన అంగన్వాడీ హెల్పర్(ఆయా) వలుస కమలమ్మ అనారోగ్యంతో చనిపోయారు.ఇట్టి విషయం తెలుసుకున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు శనివారం రోజున వారి కుమారుడు ప్రముఖ సామాజిక వేత్తలు వలుస సుభాష్ ని పరామర్శించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఏనమిది ఏళ్లుగా అంగన్వాడీ కేంద్రంలో ఆయా గా విధులు నిర్వహిస్తూ అంకిత భావంతో పని చేసి నీతి నిజాయితీకి మారు పేరు అని వారి సేవలు కొనియాడారు.వారి సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు పది లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించి ఆదుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు రాజు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో కళాకారుల సంఘం నాయకులు రామోజు రాజు,మహేష్,భూమన్న తదితరులు పాల్గొన్నారు.