BREAKING
గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం నారాయణ పాఠశాలలో చిన్నారుల క్రీడా సంబరం.. ఘనంగా ఎకిడ్స్ ఎన్‌పీఎల్ స్పోర్ట్స్ మీట్ రామాయణం గొప్పతనాన్ని పక్కన పెట్టి బడ్జెట్ గురించా చర్చ?: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు బీసీ ఆత్మగౌరవ భవనాలు.. రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన.

Select Suryaa Now
విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన.

కోహెడ;  మండలంలోని బస్వాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించిన విషయం తల్లిదండ్రులు మరియు గ్రామ యువత దృష్టికి వచ్చింది. ఈ విషయం పిల్లల ఆరోగ్యానికి సంబంధించినది కావడంతో తల్లిదండ్రులు, గ్రామ యువకులు పాఠశాల హెచ్‌ఎం ఇన్‌చార్జ్ ఎంఈఓ పద్మయ్యను ప్రశ్నించి, భోజన నాణ్యతపై తగిన వివరణ కోరారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనం శుభ్రంగా, నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా భోజనం తయారీ, పదార్థాల నాణ్యత, వంటశాల పరిశుభ్రత మరియు భోజనం పంపిణీ ప్రక్రియను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నాము.పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా, ఈ ఘటనపై తగిన విచారణ జరిపి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వతమైన నాణ్యత నియంత్రణ  చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు మరియు గ్రామ యువత డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోతు లింగం, గ్రామ ఉపసర్పంచ్ తాటిపాముల ప్రవీణ్, వార్డ్ మెంబర్ లు మంకాల నవీన్, బండి సంపత్, పుల్లూరి నవీన్, వర్కులు గణేష్  మాజీ సర్పంచ్ తాటిపాముల శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి కొక్కుల రమేష్, కాల్వ మల్లేష్, ఎండి ఇక్బాల్, తాటిపాముల శ్రీనివాస్ తాడం శంకర్, చామంతుల బాలరాజ్, సంతోష్, గాదాసు భాస్కర్, నర్సింలు, సురేష్ నాయక్, కోల రాజు, తాటిపాముల సుధీర్, గాదాస్ రాజు, వీరస్వామి, పోశయ్య, శ్రీనివాస్, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు