BREAKING
స్మోగ్ ముసుగులో ఉత్తర భారతం: నాసా శాటిలైట్ చిత్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్

అంగన్వాడి కార్యకర్తలకు పోషణ భి.. పడాయి బి పై శిక్షణ కార్యక్రమం

Select Suryaa Now
అంగన్వాడి కార్యకర్తలకు పోషణ భి.. పడాయి బి పై శిక్షణ కార్యక్రమం

వంగర, సూర్య :  అంగన్వాడి కేంద్రాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు అందిస్తున్న  పథకాలపై అంగనవాడి కార్యకర్తలకు పోషణభి పడాయి భి కార్యక్రమం పైసోమవారం శిక్షణ తరగతులను నిర్వహించారు. వంగర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  రాజాం ప్రాజెక్ట్  వంగర. ఎమ్మెస్సార్ పురం సూపర్వైజర్లు. టీ మేరీ. సిహెచ్ నూకాలమ్మ.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషణ్ బి.. పడాయి బి  శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడి కార్యకర్తలు సద్విని చేసుకోవాలన్నారు 0. 5 సంవత్సరాల లోపు గల పిల్లలకు పోషణతోపాటు విద్య   వికాసం 0-3  వయసు గల పిల్లలకు నవచేతన క్యాలెండర్ ఆధారంగా పిల్లల్లో ప్రారంభ బాల్య ఉద్దీపన మరియు ఇంట్లో లభించే  వస్తువులతో చిన్నపిల్లలు మెదడుకు ఎంత ఉపయోగపడతావని . అలాగే ఆట పాటల్లోబాల్య విద్య (3-6) గల పిల్లలకు  అంగన్వాడి కేంద్రాల  అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో ఆనందదాయకమైన ప్రీస్కూల్ విద్యను అందించాలన్నారు. గృహ సందర్శనలు తప్పని సరిగా చేయాలని పిల్లలు ఆరోగ్యంపై అంగన్వాడీ కార్యకర్తలు శ్రద్ధ వహించాలని బరువు తక్కువగా ఉన్న పిల్లల్ని గుర్తించాలని. వారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త పాల్గొన్నారు