BREAKING
సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. స్పాట్ చరమగీతం పాడినట్టేనా...! -పీజీ స్పాట్ ప్రవేశాలకు మొక్షమెప్పుడో... -మిగిలిన సీట్ల భర్తీకి ఐసెట్ తరహాలో అడ్మిషన్లను చేపడతారా...! జాతీయ లోక్ అదాలత్ లో ఎ కేసులు రాజీ కి కృషి చేయండి. స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం పలాస కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతికి ఘన సన్మానం లోతుగెడ్డ ను అభినందించిన నేరడి నేతలు. మూలపేట పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఏపీ ఓఎస్ఎస్ ప్రవేశాలపై ప్రత్యేక కార్యాచరణ భారత మార్కెట్లోకి ఎఫ్‌పీఐల వెల్లువ: రూ. 53,739 కోట్ల పెట్టుబడులు 8వ వేతన సంఘం: ఆటో రంగంలో భారీ వినియోగ చక్రం మహిళా అంతర్ కళాశాలల టోర్నమెంట్ ప్రారంభం తేజ డాక్టరేట్ ప్రదానం విమాన ఇంధనంలో విప్లవం: ఎస్ఏఎఫ్ కోసం కేంద్రం మెగా ప్లాన్ 14 నుంచి బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం - శాప్ చైర్మన్ రవి నాయుడుకు ఆహ్వానం ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి... - ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి - గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి - ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్

కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప

Select Suryaa Now
కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప

 

పెద్దమండ్యం,మేజర్ న్యూస్ : ఎంపీటీసీ ఎన్నికల్లో పెద్దమండ్యం మండలం,కోటకాడపల్లి ఎంపీటీసీగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సగినాల కేశవ సతీమణి సగినాల ధనలక్ష్మి అద్వితీయమైన విజయం సాధించిన సంగతి  విధితమే.ఈ నేపథ్యంలో మంగళవారం కలిచెర్లలో కడప సుధాకర్ రెడ్డి (అప్ప)ని వారు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.ఇందులో భాగంగా శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలన ప్రజల మనసుల్లో నాటుకుపోయిందన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులని ఓటర్లు ఆదరించారన్నారు.ఎంపీటీసీగా ఎన్నికైన ధనలక్ష్మిని అభినందిస్తూ పంచాయతీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని,సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.అనంతరం సగినాల కేశవ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి ఆశీస్సులు,ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ప్రోత్సాహం,వైసిపి నాయకుల సహకారం,ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి పంచాయతీ అభివృద్ధికి కృషిచేస్తామని మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైకాపా సోషల్ మీడియా వింగ్ నాయకులు సగినాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి