BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

31 వ డివిజన్ను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం

Select Suryaa Now
31 వ డివిజన్ను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం

 

 

కూటమి జనసేన అభ్యర్థి నోమేశ్వరి

 

 చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: చిత్తూరు నగరం లోని జనసేన 31 డివిజన్ అభ్యర్థి నోమేశ్వరి గురువారం 31వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ డివిజన్లో తాగునీరు, డ్రైనేజీ సిసి రోడ్లు వీధిలైట్లు వంటి మౌలిక వసతుల కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. తమ డివిజన్లో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం కృషి చేస్తామంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.. తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పించిన జనసేన, తెలుగుదేశం నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు నియోజకవర్గంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చిత్తూరు నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తన విజయానికి దోహదపడతాయని తెలిపారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.