|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 02:52 PM
బిగ్ బాస్ సీజన్ 9 షోపై కొందరు యువకులు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని కుటుంబ విలువలు పాటించని వారిని ఎంపిక చేసుకుంటున్నారని సమాజం సిగ్గుపడే విధంగా షో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో నిషేధించినట్లు ఇక్కడ కూడా నిషేధించాలని లేకుంటే ముట్టడిస్తామని హెచ్చరించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి వంటి వారిని ఎంపిక చేయడం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
Latest News