|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 08:17 PM
నందమూరి బాలకృష్ణపై నటి పూనమ్ కౌర్ ప్రశంసలు కురిపిస్తూ గతంలో ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ మళ్లీ ట్వీట్ చేయడం మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. బాలయ్యను మహా వృక్షంతో పోల్చుతూ, ఆయనలో ఉత్సహం ఎన్టీఆర్ ఆశీర్వాదం అని ట్వీట్ లో పేర్కొన్నారు. కొందరు బాలకృష్ణ మహిళలపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌లను కించపరిచిన ఆమె ఇప్పుడు బాలయ్యను ఎందుకు పొగుడుతున్నారని ప్రశ్నించారు.
Latest News