BREAKING
మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా! ఫహద్ ఫాజిల్ 'అసరీరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలోకి గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! హైదరాబాద్‌లోని రూ.12 కోట్ల ఇంటిని అమ్మేసిన అనుష్క శెట్టి.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా?

వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

Select Suryaa Now
వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
సూర్య బోయినపల్లి: మండలంలోని వరదవెల్లి గ్రామ గౌడ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. బుధవారం గ్రామంలో జరిగిన గౌడ సంఘం సమావేశంలో ఈ మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నారు.నూతన కమిటీలో అధ్యక్షులుగా నాగుల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బలగం పరశురాం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కైరా శ్రీనివాస్ గౌడ్, క్యాషియర్ గా బుర్ర తిరుపతి గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా నాగుల సాంబయ్య గౌడ్, బుర్ర పరశురాం గౌడ్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.