BREAKING
రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!! పుట్లగట్లగూడెం సర్పంచ్ అభ్యర్థిగా మల్లిపూడి రవి నామినేషన్ తాడికొండ 220కేవీ సబ్ స్టేషన్ నో సందర్శించిన జెసి. సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. ఫిన్ అలెన్ వికెట్ నేలకూల్చిన భారత పేసర్ గుర్తింపు' ఎప్పుడు... గోవిందా....! -టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై కనికరం చూపండి సారూ... -ఐడీ కార్డులు, మెడికల్, లడ్డుకార్డుల జారీలో జాప్యమెందుకో... -పాలకమండలి నిర్ణయించినా అమలు చేయడంలో నిర్లక్ష్యమా...! శ్రీకాళహస్తి పురపాలక సంఘం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పేట బాలాజీ రెడ్డి బిజెపి ఎస్టి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు.... నిండుకుండలా ఎల్ ఎన్ డి పేట రిజర్వాయర్ --180 క్యూసెక్కులు దిగువకు విడుదల పురాతన ఆలయాకృతికి పూర్వవైభవం తీసుకురావాలి..! -- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వన్డేల్లో జో రూట్ అరుదైన మైలురాయి.. ఇంగ్లండ్ తరఫున యాభై అర్ధశతకాలు పూర్తి ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం. : కొనసాగుతున్న గ్రంధాలయ వారోత్సవాలు కరాటే క్రమశిక్షణకు పునాది... -ఆడపిల్లకు ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి -ఘనంగా నవీన్ మార్షల్ ఆర్ట్స్ ఆరవ బ్రాంచ్ ప్రారంభం -కామన్ వెల్త్ విజేత సూర్యను శాప్ చైర్మన్ అభినందన డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు..ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఎమ్మెల్యే గళ్ళా మాధవి *యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్

వలస కమలాదేవి మంచికి మారుపేరు వారిసేవలను గుర్తిస్తూ ఘనమైన నివాళులర్పించిన కూరెళ్ళ గ్రామ సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు గ్రామ ప్రజలు

Select Suryaa Now
వలస కమలాదేవి మంచికి మారుపేరు వారిసేవలను గుర్తిస్తూ   ఘనమైన నివాళులర్పించిన కూరెళ్ళ గ్రామ సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు గ్రామ ప్రజలు

కోహెడ మండలం కూరెళ్ళ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ గారి మాతృమూర్తి వలస కమలాదేవి దశదినకర్మ సందర్భంగా సంతాప సభలో కార్యక్రమంలో పాల్గొన్న కూరెల్ల గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మీ బాలరాజు కమలాదేవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు కమలాదేవి  కూరెళ్ళ గ్రామంలో ఆయా గా విధులు నిర్వహించి అధికారుల చేత  ఉత్తమ ఆయా ఎన్నో ప్రశంసలు అందుకున్న మహనీయురాలని వారు కొనియాడారు కూరెళ్ళ గ్రామంలో ప్రజలకు నోటిలో నాలికలాగా ఉండేదని వారన్నారు మంచికి మారుపేరని వారి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ మార్గం తిరుపతిగవ్వ కమలమ్మ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి గింజపల్లి మాజీ సర్పంచ్ ఈ అనంత రాములు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గొర్ల ఐలేష్ యాదవ్ సిద్దిపేట జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిడిశెట్టి రాజు సకల కళల జేఏసీ జిల్లా చైర్మన్ వేముల వీరస్వామి సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ మండల కోఆర్డినేటర్ జాప మల్లారెడ్డి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పొన్నాల శంకర్  పొలవేణి బాబు బసవరాజు సరూప బుచ్చయ్య సంకల్ప సంస్థ సభ్యులు బుర్ర పరశురాములు గౌడ్ వడ్లకొండ స్వామి పొన్నం యాదగిరి మచ్చ సంపత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి రవి వలస కుటుంబ సభ్యులు వలస బాలరాజు వలస శేఖర్ వలస అరుణ్ వారి కుటుంబ సభ్యులు ఐల బాలకిషన్ బూట్ల శ్రీనివాస్  బైరి నారాయణ బైరి చంద్రశేఖర్  బొద్దుల ధర్మయ్య బొద్దుల ప్రసాద్ గాయత్రి పద్మ   గ్రామ ప్రజలు పోలవేణి మల్లవ్వ నిమ్మరగొట్టు కనకయ్య వడ్లకొండ పులవేణి వెంకటస్వామి  పరశురాములు లేగల  ఆనందరెడ్డి కుట్టే రాజయ్య సంతాప సభలో పాడిన పాటలు గ్రామ ప్రజలకు ఉదయ స్పందన కన్నీరు  కన్నీరు పరిమితమయ్యారు సంయుక్త భోజనం చేసి కమలాదేవి గారికి అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.