రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!!
రామగిరి పంచాయతీ టిడిపి అభ్యర్థిగా బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!!
స్థానిక సంస్థల ఎన్నికలలో రామగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి శ్రీనివాసులు ను నిర్ణయించారు. ఈ సందర్భంగా రామగిరి గ్రామపంచాయతీ అభివృద్ధికై సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ మరియు పరిటాల సిద్ధార్థ, రామగిరి పంచాయతీ టీడీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బెస్త ఆదిలక్ష్మి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు రామగిరి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య